YSR BUILD 45 LAKHS HOUSES TO POOR PEOPLE

YSR BUILT 45 LAKHS HOUSES TO POOR PEOPLE...
WHAT ABOUT CM CHANDRABABU NAIDU...  HE BUILT HIS OWN HOUSE WITH PUBLIC TAX MONEY 20 CRORE


అర్హులైన పేదలకు ఇళ్లు కేటాయించాల్సిందేనని వైఎస్ఆర్కాంగ్రెస్పార్టీ డిమాండ్ చేసింది. ఇందుకోసం విజయవాడ కార్పొరేషన్ ఎదుట పార్టీ నేతలు ధర్నాకు దిగారు. ధర్నాలో వైఎస్ఆర్కాంగ్రెస్పార్టీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణు, బొప్పన భవకుమార్ఇతర కార్యకర్తలు ధర్నాకు దిగారు.



పేదలందరికీ ఇళ్లు కట్టించే వరకు తాము పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వైఎస్హయాంలో 45లక్షల ఇళ్లు కట్టిస్తే చంద్రబాబు మూడున్నరేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని ధ్వజమెత్తారు. విజయవాడలో ఇళ్లకు శంకుస్థాపన చేసినా ఇప్పటి వరకు ఒక్క పని ప్రారంభం కాలేదని దుయ్యబట్టారు.
SHARE

Hi I am Pavani Admin of this site.if you want more fun videos,technology videos,science videos and movie videos please follow my site and subsribe through Facebook,twitter,Google+.Please suggest your interesting topics in comment box,i will update as per your request.
I am Founder of www.Mulakaya.com

  • Image
  • Image
  • Image
  • Image
  • Image
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment