Sai dharam tej Expressed his Views on Samanth

నాగ చైతన్య-సమంత మధ్య లవ్ రిలేషన్ లేకుంటే తాను ట్రై చేసే వాడిని

మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ సమంత అంటే తనకు ఎంతో ఇష్టమని, నాగ చైతన్య అడ్డు లేకుంటే సమంతను తాను ప్రేమించే వాడిని, ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించే వాడిని అని మెగా మేనల్లుడు వ్యాఖ్యానించారు
.
నక్షత్రం మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సాయి ధరమ్ తేజ్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని సెంట్రల్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్ పోలీస్ బెటాలియన్‌తో సరదాగా ముచ్చటించారు.

సమంతపై కోరిక
ఈ సందర్భంగా మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? అని ప్రశ్నించగా... సమంత అంటే తనకు చాలా ఇష్టమని, ఎంతో మంచి అమ్మాయి, అందంగా ఉంటుంది, నాగ చైతన్య-సమంత మధ్య లవ్ రిలేషన్ లేకుంటే తాను ట్రై చేసే వాడిని అని సాయి ధరమ్ తేజ్ అన్నారు.
SHARE

Hi I am Pavani Admin of this site.if you want more fun videos,technology videos,science videos and movie videos please follow my site and subsribe through Facebook,twitter,Google+.Please suggest your interesting topics in comment box,i will update as per your request.
I am Founder of www.Mulakaya.com

  • Image
  • Image
  • Image
  • Image
  • Image
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment